Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే జూలకంటి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 6:47 PM పల్నాడుGeneral
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే జూలకంటి - Udayam
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. వెల్దుర్తి మండలం గంగిరెడ్డిపాలెంలో శుక్రవారం పర్యటించిన ఆయన, రచ్చబండ వద్ద గ్రామస్థులతో ముచ్చటించారు. తాగునీరు, డ్రైనేజీ నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పలు సమస్యలపై ప్రజలతో నేరుగా చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...