Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో జరిగే అసంఘిక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి: ఎస్సె

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 8:06 PM పార్వతీపురం మన్యంGeneral
గ్రామాల్లో జరిగే అసంఘిక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి: ఎస్సె - Udayam
గరివిడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా మహిళా పోలీసులకు శుక్రవారం ఎస్ఐ బి.లోకేశ్వరరావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలపై ఒక కంట కనిపెట్టాలని కోరారు. మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాలు ఆటంకం కలవకుండా చూడాలని అన్నారు.

Comments

G
Loading comments...