వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలలో డయేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. క్లోరినేషన్ చేసిన నీరు సరఫరా చేయాలని, కాలువలలో పూడికలు తీసి శుభ్రం చేయాలని ఆదేశించారు.
రోడ్లపై చెత్త తొలగించాలన్నారు. సీజనల్ వ్యాధులు, డయేరియా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

