Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో 12 ఏళ్ల నివాసానికి ఆస్తి హక్కులు

Follow Udayam on Google
Uday Bhaskar Oct 02, 2026 6:51 PM రంగారెడ్డిGeneral
గ్రామాల్లో 12 ఏళ్ల నివాసానికి ఆస్తి హక్కులు - Udayam
తెలంగాణలో గ్రామాల్లోని ఆబాదీ (గ్రామకంఠం) స్థలాల్లో 12 ఏళ్లుగా నివసిస్తున్న వారికి ఆస్తి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. స్వామిత్వ పథకం తరహాలో చట్టం తీసుకొచ్చి, ఆధారాలు పరిశీలించిన అనంతరం వివాదాలు లేని నివాసాలకు లీగల్ ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలకు 21 రోజుల గడువు ఇవ్వనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...