Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల యువకులకు మాజీ MLA ప్రోత్సాహం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 1:43 PM వికారాబాద్General
గ్రామాల యువకులకు మాజీ MLA ప్రోత్సాహం - Udayam
​పరిగి మున్సిపాలిటీ పరిధిలో రాపోల్, నర్సయ్యాగూడ గ్రామాల యువకులు ఏర్పాటు చేసిన నూతన బట్టల షాప్‌ను మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అనిల్ రెడ్డి ప్రారంభించారు. ​ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మాజీ ఎంపీపీ అరవింద్ రావు, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, బసిరెడ్డిపల్లి సర్పంచ్, పలువురు నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...