వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ మండలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. రైతుల సమస్యలు, రహదారులు, విద్య, వైద్యం, తాగునీటిపై సమీక్షించారు.
సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని కోరారు. గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.
Comments
Loading comments...

