వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలిగేడు మండలంలోని గ్రామాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. మంగళవారం ఎలిగేడులో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.
రోడ్లు, ప్రహరీలు, సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని సర్పంచులకు హామీ ఇచ్చారు. నేల స్వభావాన్ని కాపాడుకునేందుకు రైతులు యూరియా, డీఏపీని పరిమితంగా వినియోగించాలని సూచించారు.
Comments
Loading comments...

