Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 03, 2026 3:30 PM నారాయణపేటGeneral
గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం - Udayam
నారాయణపేట జిల్లా పలు గ్రామాల్లో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్‌ ప్రియాంక పేర్కొన్నారు. దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించి, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...