వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల గుర్తింపునకు గ్రామసభలు కీలకమని శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు పేర్కొన్నారు.
ఆదివారం ఎస్.కోట మండలం బొడ్డవరలో ఆయన మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ సమస్యలపై ప్రజల సమక్షంలో చర్చించి, తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గ్రామసభలపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, దండోరా వేయకపోవడం సరికాదని ఆయన అన్నారు.
Comments
Loading comments...

