Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమం బిజెపి లక్ష్యం

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 5:02 PM రాజన్న సిరిసిల్లGeneral
గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమం బిజెపి లక్ష్యం - Udayam
కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని బిజెపి మండల అధ్యక్షులు కోడె రమేష్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలంలోని ముస్తఫా నగర్ గ్రామంలో రూ .15 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు, పోన్నలపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు.గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమమే బిజెపి లక్ష్యం అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...