Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కుమార్

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 11:26 AM కామరెడ్డిGeneral
గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కుమార్ - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం భగీరత్ పల్లి గ్రామ యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన చాపల కుమార్ అధ్యక్షుడిగా, జంగం అరవింద్ ఉపాధ్యక్షుడిగా, మహేష్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...