వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండలం సిద్దిరామేశ్వర్నగర్ గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంధం రంజితను నియమించినట్లు మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గ్రామగ్రామాన యువజన కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

