Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీలకు శుభవార్త

Follow Udayam on Google
R.Uday Bhaskar Sep 11, 2026 3:27 PM రంగారెడ్డిGeneral
గ్రామ పంచాయతీలకు శుభవార్త - Udayam
తెలంగాణ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా వాటి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును నిన్న అసెంబ్లీలో ఆమోదించింది. ఇకపై గ్రామసభ తీర్మానంతో నిధులను వాడుకోవచ్చు. అయితే ప్రస్తుతం ట్రెజరీలో జమ చేశాక వాటిని డ్రా చేయడానికి ఇబ్బందులొస్తున్నాయి. పంచాయతీలకు వచ్చే ఆదాయం గ్రామాల అభివృద్ధికే ఉపయోగపడాలని మంత్రి చెప్పారు.

Comments

G
Loading comments...