Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీ రికార్డులు పరశీలన

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 6:30 PM కామరెడ్డిGeneral
గ్రామ పంచాయతీ రికార్డులు పరశీలన - Udayam
మద్నూర్ మండలం తడి హిప్పరగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో దస్తా వేజులను ఎంపీడీఓ పి. సాయిలు పర్షిలించడం జరిగింది. గురువారం రోజున తడి హిప్పరగా గ్రామ పంచాయతిలో స్థానిక సర్పంచ్ అశ్విని సుదర్శన్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ జ్యోతి పంచాయతీ రికార్డులను చూపెట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ సెక్రెటరీ జ్యోతి యొక్క కార్యాచరణ విధుల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...