వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మర్రివలస గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆదివారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చుతో భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో TDP పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, TDP నాయకులు మక్కువ శ్రీధర్, సీరంరెడ్డి రామ్ కుమార్ పాల్గోన్నారు
Comments
Loading comments...

