వార్తలకు తిరిగి వెళ్లండి
కోయిల్ కొండ మండలం బూర్గుపల్లి గ్రామంలో పంచాయతీ భవనం పక్కన ఉన్న కాలి భూమిలో 2020లో కబ్జాకు గురి అవుతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ కృష్ణవేణి పల్లె ప్రగతి లో భాగంగా ప్రభుత్వ అధికారులతో మొక్కలు నాటారు.
ఇప్పుడున్న బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఆ ప్లేస్ ను కబ్జా చేయాలని చెట్టును తొలగిస్తున్న సమాచారం రావడంతో జేసీబీని అడ్డుకుని ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు.
Comments
Loading comments...

