Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

Follow Udayam on Google
Harika Sep 29, 2026 2:54 PM ఆదిలాబాద్General
గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి - Udayam
బోథ్ మండలం కరత్వాడ గ్రామపంచాయతీ భవనంలో సర్పంచ్ దుర్వా విశ్వేశ్వర్ మంగళవారం పాలక సభ్యులతో సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుల్తానా, ఉప సర్పంచ్ గంగమణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...