వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తారం మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో సర్పంచులు మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం ఇచ్చారు.
సీసీ రోడ్లు, పొలాల దారులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. శ్రీపాద కెనాల్ ద్వారా చెరువులు నింపి తాగునీరు అందించాలని కోరారు.
Comments
Loading comments...

