వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ జిల్లా కో-కన్వీనర్ భూషణ్ పాల్గొని ఫారం–18 ఆన్‌లైన్ నమోదు, పట్టభద్ర ఓటర్ల వివరాల నమోదు, ఎన్నికల నిర్వహణపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
అనంతరం సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ సిబ్బందిని సత్కరించి, వారి సేవలను అభినందించారు.
Comments
Loading comments...

