వార్తలకు తిరిగి వెళ్లండి

సహ నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో గోవిందా కనిపించడంపై ఆయన భార్య సునీత అహుజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నారని విమర్శించడంతో వివాదం మొదలైంది.
భార్య వ్యాఖ్యలపై గోవిందా స్పందిస్తూ హద్దుల్లో ఉంటే ఇద్దరికీ మంచిదన్నారు. తన పనిలో అనవసరంగా జోక్యం చేసుకుంటూ ప్రజల మద్దతు కోల్పోయేలా, తనను అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

