వార్తలకు తిరిగి వెళ్లండి

శాసన మండలిలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కూటమి నేతలకు ఈ పదవులు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, వంగవీటి రాధాకృష్ణ, టీడీ జనార్ధన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధా వెంకన్న తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

