Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగు నీటి విడుదలపై ప్రభుత్వ యూటర్న్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 24, 2026 7:12 AM అమరావతిGeneral
సాగు నీటి విడుదలపై ప్రభుత్వ యూటర్న్ - Udayam
ఖరీఫ్‌లో వరి సాగుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం, తీరా నాట్లు వేసిన తర్వాత మాట మార్చడంతో రైతన్నలు హతాశులయ్యారు. ముందస్తుగా నీటిని విడుదల చేస్తామంటూ నమ్మించి, ఇప్పుడు నీళ్లు ఇవ్వలేమంటే ఎలా అని రైతులు మండిపడుతున్నారు. ఎరువులు కొని, నాట్లు వేసిన తరుణంలో ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతలు నిలువునా మోసపోయి ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...