Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 07, 2026 6:41 PM విజయనగరంGeneral
చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం - Udayam
చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51,952 మంది, విజయనగరం జిల్లాలో 709 మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25 వేల చొప్పున జమ చేస్తున్నామని చెప్పారు. చేనేత వస్త్రాలకు బ్రాండింగ్, కార్మికులకు నైపుణ్య శిక్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

Comments

G
Loading comments...