Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్బుల్ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అవసరం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 31, 2026 7:54 PM మార్కాపురంGeneral
మార్బుల్ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అవసరం - Udayam
మార్బుల్ పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన మార్కాపురం మార్బుల్ పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మార్బుల్ తయారీకి అవసరమైన ముడిసరుకు కొరత, పెరుగుతున్న నిర్వహణ వ్యయాలతో పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...