Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 09, 2026 12:14 PM హైదరాబాద్General
నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది - Udayam
హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం బాధాకరమన్నారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ హామీలు బోగస్‌గా మారాయని విమర్శించారు. నిరుద్యోగులను అవమానించిన అధికారులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...