Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ప్రభుత్వం అండ: ఎంపీ అశోక్ మిత్తల్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 21, 2026 2:53 PM జాతీయంGeneral
విద్యార్థులకు ప్రభుత్వం అండ: ఎంపీ అశోక్ మిత్తల్ - Udayam
ప్రభుత్వం విద్యార్థులకు నిరంతరం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసినట్లు బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ మిత్తల్ తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర వివాదాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. పేపర్ లీకేజీ దోషులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా అత్యున్నత స్థాయి న్యాయవాదులను నియమిస్తామని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...