Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజయబాబుకు ప్రభుత్వ భరోసా!

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 07, 2026 7:11 AM అమరావతిGeneral
అజయబాబుకు ప్రభుత్వ భరోసా! - Udayam
మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయిన వెయిట్‌ లిఫ్టర్‌ వల్లూరి అజయబాబు తన రజత పతకాన్ని చూపించారు. కామన్వెల్త్‌ క్రీడల్లో విజయం సాధించిన అజయబాబును లోకేశ్‌ అభినందించి సత్కరించారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆకాంక్షించారు. విజయనగరం జిల్లాకు చెందిన అజయబాబు దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.

Comments

G
Loading comments...