Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: కలెక్టర్

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 10, 2026 7:29 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: కలెక్టర్ - Udayam
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి అధికారి బాధ్యత అని కలెక్టర్ ప్రభాకర రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. శాఖలు తమ పరిధి పనులకే పరిమితం కాకుండా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరేలా పనిచేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...