Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సంక్షేమమే కూటమి సంక్షేమం

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:51 PM అనకాపల్లి General
పేదల సంక్షేమమే కూటమి సంక్షేమం - Udayam
అనకాపల్లి పట్టణం గవరపాలెంలోని 80, 81వ వార్డుల్లో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదలు, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర, జోనల్ కమిషనర్ చక్రవర్తి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...