వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అల్లాపూర్ డివిజన్ సఫ్దర్ నగర్‌లో పర్యటించారు. ఈ-బ్లాక్ రోడ్డు పనులు నిలిచిపోవడంపై అధికారులను ప్రశ్నించారు.
నిధులు మంజూరైనప్పటికీ సమన్వయ లోపంతో పనులు ప్రారంభించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

