వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈనెలాఖరులోగా టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో టీ-ఫైబర్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ వినియోగం, అవసరమైన సామర్థ్యంపై వివరాలు సేకరించి సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

