Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కార్యాలయాల పన్నులు వసూలు చేయాలి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 3:23 PM సిద్దిపేటGeneral
ప్రభుత్వ కార్యాలయాల పన్నులు వసూలు చేయాలి - Udayam
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయిలను వెంటనే వసూలు చేయాలని గాదగోని చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, వసూలు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

Comments

G
Loading comments...