వార్తలకు తిరిగి వెళ్లండి

ముదినేపల్లి-మండవల్లి మధ్య ఎన్‌హెచ్-165 రోడ్డు మార్జిన్లు, ఇరిగేషన్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. తప్పుడు పత్రాలు, రాజకీయ అండతోనే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కానుకొల్లు, పెరికెగూడెం, మండవల్లి, భైరవపట్నంలోనూ ఈ ఆక్రమణలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని, ఆక్రమణలను తొలగిస్తామని ఇరిగేషన్, ఎన్‌హెచ్ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
