Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల కొలువులపై సర్కార్ కీలక నిర్ణయం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 24, 2026 6:32 AM హైదరాబాద్General
గురుకుల కొలువులపై సర్కార్ కీలక నిర్ణయం - Udayam
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కీలక ఉద్యోగాల భర్తీ నిబంధనలను సవరిస్తూ తాజాగా స్టాండింగ్ ఆర్డర్స్ జారీ చేసింది. ఆరు రకాల ఉద్యోగ కేటగిరీల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాను తగ్గించి, పోస్టులను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించింది.బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంతో నేరుగా ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు నిరాశ ఎదురైంది.

Comments

G
Loading comments...