Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ బడుల్లో ఉదయం అల్పాహారం ప్రారంభం

Follow Udayam on Google
S. Kumar Sep 28, 2026 11:48 AM పెద్దపల్లి General
పెద్దపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహార పథకాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. హరే రామ హరే కృష్ణ సంస్థ సహకారంతో, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు వారంలో ఆరు రకాల నాణ్యమైన తిండి అందిస్తున్నామన్నారు. సర్కారు బడులను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...