Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027లోపు ప్రతి 6 నెలలకు ఓ ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి: సీఎం

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 11:16 PM హైదరాబాద్General
2027లోపు ప్రతి 6 నెలలకు ఓ ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి: సీఎం - Udayam
డిసెంబర్ 9, 2027లోపు ప్రతి ఆరు నెలలకు ఒక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. ఒక్కో ఆసుపత్రికి ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించి నాణ్యమైన వైద్యం, పరిశుభ్రతపై పర్యవేక్షణ చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...