Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ వైఫల్యం వల్లే వ్యాధుల విజృంభణ: పినరయి విజయన్

Follow Udayam on Google
Ravi Jun 14, 2026 1:12 PM జాతీయంGeneral
ప్రభుత్వ వైఫల్యం వల్లే వ్యాధుల విజృంభణ: పినరయి విజయన్ - Udayam
కేరళలో నిపా, కలరా, షిగెల్లా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్న తీరుపై మాజీ సీఎం, ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాలక్కాడ్‌లో కలరా కేసులపై మంత్రి, డీఎంఓ విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మందుల కొరత తీర్చి, యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షాకాలానికి ముందు పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోవడం వల్లే అంటువ్యాధులు వ్యాపిస్తూ మరణాలు సంభవిస్తున్నాయని ఆయన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

Comments

G
Loading comments...