Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే: బీర్ల ఐలయ్య

Follow Udayam on Google
Harika Sep 01, 2026 6:36 PM యాదాద్రి భువనగిరిGeneral
ప్రైవేట్ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే: బీర్ల ఐలయ్య - Udayam
ప్రైవేట్ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా 99 శాతం పనులు పూర్తి చేసుకున్న జిల్లాగా ఉందని ఆయన తెలిపారు. ఎండోమెంట్, ప్రభుత్వ, సీలింగ్ భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యక్తిగత లేదా ప్రైవేట్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...