వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా కేంద్ర సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ (కో-ఎడ్) కళాశాలలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ సేవలు చిరస్మరణీయమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

