Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైగ్రేషన్ సెంటర్ పేరును మార్చిన ప్రభుత్వం

Follow Udayam on Google
రూప దేవి Aug 06, 2026 10:23 PM కోనసీమGeneral
మైగ్రేషన్ సెంటర్ పేరును మార్చిన ప్రభుత్వం - Udayam
అంబేడ్కర్ కోనసీమ జిల్లా సెంటర్ ఫర్ మైగ్రేషన్ పేరును “మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్”గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. విదేశాలకు వెళ్లే వలస కార్మికుల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కొత్త పేరుతో సత్వరమే బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...