వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి విజయవాడలోని పీఎన్‌బీఎస్, రైల్వే స్టేషన్, ఇంద్రకీలాద్రి, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వరకు రోప్‌వే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. రోప్‌వే ఏర్పాటుతో అమరావతి-విజయవాడ మధ్య పర్యాటక అనుసంధానం మరింత బలోపేతం కానుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

