Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొట్టిపాటి లక్ష్మిని అభినందించిన సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 7:53 PM గుంటూరుGeneral
గొట్టిపాటి లక్ష్మిని అభినందించిన సీఎం చంద్రబాబు - Udayam
దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేశారు. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పట్ల ఆమె చూపుతున్న నిబద్ధతను సీఎం కొనియాడారు. నిరంతరం కార్యకర్తలకు అండగా నిలుస్తూ, శిక్షణా కార్యక్రమాల ద్వారా నూతన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పడుతున్న శ్రమను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు.

Comments

G
Loading comments...