వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన VRA తలారి మురళి నిన్న రాత్రి పాముకాటుకు గురయ్యారు. ప్రస్తుతం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న OBC మోర్చా జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, కూటమి నాయకులు ఆసుపత్రికి వెళ్లి మురళిని పరామర్శించారు.
Comments
Loading comments...

