వార్తలకు తిరిగి వెళ్లండి
పశువులకు మాదిరిగానే గొర్రెలు, మేకలకు కూడా బీమా పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రెడ్డి కృష్ణ తెలిపారు. ఆదివారం గంట్యాడలో ఆయన మాట్లాడారు.
ఈ పథకం ద్వారా గొర్రెలు, మేకల పెంపకందారులకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. సబ్డివిజన్ పరిధిలోని గంట్యాడ, జామి మండలాల గొర్రెలు, మేకల పెంపకందారులు ఈ బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

