వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్రెలు, మేకలను అటవీ ప్రాంతంలో మేపుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకదారుల అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అన్నారు.
ఆమె ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరిని వివిధ జిల్లాల కురుమ సంఘం నేతలు తో కలిసి వినతి పత్రం అందజేశారు.
Comments
Loading comments...

