Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TTD జేఈవోగా గోపీనాథ్ బాధ్యతల స్వీకారం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 11, 2026 6:29 AM తిరుపతిGeneral
TTD జేఈవోగా గోపీనాథ్ బాధ్యతల స్వీకారం - Udayam
టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా నియమితులైన గోపీనాథ్ ప్రభల సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...