వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లోని నవోదయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవరకద్ర మండలం చిన్నరాజమూర్‌కు చెందిన గోవర్ధన్ యాదవ్‌ను జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పరామర్శించారు.
భూత్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గోవర్ధన్‌ను, కుటుంబ సభ్యులను వెంకట్రాములు యాదవ్‌తో కలిసి పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

