వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల గోవిందు పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొడ్డెనుక శ్రీనివాస్ వార్డు మెంబర్ రాజ శేఖర్ గౌడ్ వీడిసి చైర్మన్ కనకం రాజు, వైస్ చైర్మన్ కర్రోల్ల శ్రీకాంత్ రామారావు శ్రీను రాజేశ్వర్ ప్రశాంత్ గణేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

