వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ విస్తృత సమావేశంలో మంత్రి సీతక్క, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వెయ్యి రోజుల ప్రజాపాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
లక్నవరం జలాశయానికి గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని సీతక్క తెలిపారు. విమర్శలకు కుంగేది లేదు.. పొగడ్తలకు పొంగేది లేదు.. ములుగు జిల్లా అభివృద్ధే లక్ష్యం అని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

