Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందపల్లి పికెట్‌ను తనిఖీ చేసిన ఎస్‌ఐ

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:58 AM నంద్యాలGeneral
గోవిందపల్లి పికెట్‌ను తనిఖీ చేసిన ఎస్‌ఐ - Udayam
గోవిందపల్లి ఫ్యాక్షన్ పికెట్‌ను ఎస్‌ఐ మధుసూదన్ బుధవారం తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలు, భద్రతా పరిస్థితులను పరిశీలించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయడంతో పాటు ప్రజలతో సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి ఎస్‌ఐ సూచించారు.

Comments

G
Loading comments...